Rusia advierte sobre Crimea: “represalias aplastantes” contra EEUU, Reino Unido y la UE

రష్యా సమాఖ్య లేదా రష్యా అనే దేశం, ఉత్తర ఆసియా, తూర్పు ఐరోపా ఖండాల్లో విస్తరించి ఉంది. వైశాల్యములో రష్యా, ప్రపంచములో రెండవ స్థానములో ఉన్న కెనడా కన్న, రెట్టింపు పెద్ద దేశం. జనాభా విషయములో చైనా, భారత దేశం, అమెరి…
రష్యా సమాఖ్య లేదా రష్యా అనే దేశం, ఉత్తర ఆసియా, తూర్పు ఐరోపా ఖండాల్లో విస్తరించి ఉంది. వైశాల్యములో రష్యా, ప్రపంచములో రెండవ స్థానములో ఉన్న కెనడా కన్న, రెట్టింపు పెద్ద దేశం. జనాభా విషయములో చైనా, భారత దేశం, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, ఇండోనేసియా, బ్రెజిల్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ ల తరువాత రష్యా ఎనిమిదవ స్థానములో ఉంది. రష్యాకి ఇరుగు పొరుగు దేశాలు: నార్వే, ఫిన్లాండ్, ఎస్టోనియా, లాత్వియా, లిథువేనియా, పోలాండ్, బెలారస్, ఉక్రెయిన్, జార్జియా, అజర్‌బైజాన్, కజకస్తాన్, చైనా, మంగోలియా, ఉత్తర కొరియా. అమెరికా సంయుక్త రాష్ట్రాల కు,జపాన్కు కూడా రష్యా కొద్ది దూరంలోనే ఉంది. బేరింగ్ జల సంధి రష్యాను అమెరికా సంయుక్త రాష్ట్రాల నుండి విడదీస్తుంటే, లా-పెరౌసీ జల సంధి రష్యాను జపాన్ నుండి విడదీస్తుంది.
  • రాజధాని: మాస్కో
  • అధికార భాషలు: దేశమంతటా రష్యన్ అధికారిక భాష; ఇంకా 27 భాషలు వేర్వేరు ప్రాంతాల్లో ఇతర అధికారిక భాషలు
  • జాతులు (2010): 81.0% Russian · 3.7% Tatar · 1.4% Ukrainian · 1.1% Bashkir · 1.0% Chuvash · 0.8% Chechen · 11.0% others / unspecified
  • పిలుచువిధం: Russians (Rossiyane)
  • ప్రభుత్వం: Federal semi-presidential constitutional republic
  • శాసనవ్యవస్థ: Federal Assembly
  • GDP (PPP): 2014 estimate
దీనిలోని డేటా: te.wikipedia.org